తెలుగు: మహాకవి పాలకుర్తి సోమనాథుడు ఇప్పటి వరంగల్ జిల్లా తెలంగాణ లోని పాలకుర్తి గ్రామస్తుడు. అక్కడ కొండమీద నరసింహ స్వామి పురాతన ఆలయం ఉన్నది. పైకి వెళ్ళే మెట్ల పక్కన చక్కటి ఈ విగ్రహం ఉంది. (బమ్మెర వెళ్ళే) రోడ్డు మీద నుండి కూడ అద్భుతంగా కనిపిస్తుంది. నేను 2007 డిసంబరు 3వ తారీఖున వెళ్ళినప్పుడు నా నోకియా చరవాణితో తీసిన ఛాయాచిత్రమిదం. ఇట్టి మహనీయులు జన్మించిన గడ్డ మీద పుట్టిన తెలుగు వారందురు మహాదృష్టవంతులు. ఆంధ్రులంతా గర్వించదగ్గవాడు.
English: This is the photo of a very great poet in Palkurthy Somanathudu, of Palkurthy (v), Warangal Dt. Telangana. It is located at the foot steps of Narasimha swamy Temple there. i had taken this photo with my Nokia phone on 2007-Dec,3.
to share – to copy, distribute and transmit the work
to remix – to adapt the work
Under the following conditions:
attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.