User:రుద్రుడు చెచ్క్వికి/sandbox

From Wikipedia, the free encyclopedia
హంట్
Directed byమహేశ్‌ సూరపనేని
Written byమహేశ్‌ సూరపనేని
Produced byవి. ఆనంద ప్రసాద్
Starring
Cinematographyఅరుల్‌ విన్సెంట్‌
Edited byప్రవీణ్ పూడి
Music byజిబ్రాన్
Production
company
Release dates
Country భారతదేశం
Languageతెలుగు

హంట్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు మహేశ్‌ సూరపనేని దర్శకత్వం వహించాడు. సుధీర్‌బాబు, శ్రీకాంత్‌, భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 3న విడుదల చేసి,[2] సినిమాను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది.[3]

  1. ^ TV9 Telugu (9 February 2023). "యాక్షన్ థ్రిల్లర్‌ 'హంట్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎప్పుడు..? ఎక్కడంటే..?" (in Telugu). Archived from the original on 11 February 2023. Retrieved 11 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. ^ Namasthe Telangana (3 October 2022). "ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్‌ బాబు 'హంట్‌' టీజర్‌" (in Telugu). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  3. ^ Andhra Jyothy (31 December 2022). "వేటకు ముహూర్తం ఖరారు" (in Telugu). Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.