User:LAXMAN DL

From Wikipedia, the free encyclopedia

తెలుగు ఇన్స్పిరేషన్ కొటేషన్:

  • తప్పైన ,ఒప్పైన నీకు నువ్వుగ జీవించు*
  • తప్పు అయితే సరి చేసుకోవటానికి అవకాశాలు వస్తాయి.
  • ఒప్పు అయితే ఇంకా నిజాయితీగా జివించగలవు, నువ్వు అంటే ఎంటో తెలుస్తుంది
  • కానీ నటనతో నీ జీవితాన్ని గడిపితే మాత్రం , ఏ అవకాశం రాదు, నీ నటన జీవితమే నిన్ను నిన్నుగా ఉంచక నీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
  • ఒప్పయిన నిన్ను నిన్నుగా గుర్తించే వారు ఎవ్వరూ ఉండరు,ఎవ్వరూ నమ్మరు.
  • తప్పు చేసే వారు మాత్రమే నటించే జీవితాన్ని ఇష్టపడుతారు ...
  • థింక్ పాజిటివ్

LAXMAN DL