Jump to content

User:Movva Harsha Vardhan/sandbox

From Wikipedia, the free encyclopedia

BODHULURI NARAYANA RAO {KARSHAKA KAVI}

[edit]

BODHULURI NARAYANA RAO (PEDDAYANA) (1925-2019) was a telugu poet and a freedom fighter familiar by his family name bodhuluri.

Early life

[edit]


Cite error: There are <ref> tags on this page without content in them (see the help page).బొద్దులూరు నారాయణ రావు ( కర్షకకవి), గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం వల్లభరావు పాలెంలో ౧౯౨౫ (1925) లో జన్మించారు. తల్లిదండ్రులు: వెంకమ్మ-కోటయ్య. పుట్టిన గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తరువాత హిందీ విద్యాభ్యాసం గావించి రాష్ట్రభాషా ప్రవీణ ప్రచారక్ పట్టా పొందారు. ప్రాచీన నవీన సాహిత్యాలలో, తెలుగు విభాగంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రథములుగా వచ్చారు. పొన్నూరు భావనారాయణ సంస్క్రత కళాశాలలో భాషా ప్రవీణ ౧౯౫౫-౬౦ (1955-60) లలో పూర్తి చేసారు. విద్యాభ్యాసంలోనే కవిత్వం వ్రాయటం మొదలు పెట్టారు. శాంతి పథం, రాధేయుడు అనే కావ్యాలు రచించారు. శాంతి పథం భాషా ప్రవీణ రెండవ సంవత్సరం విద్యార్ధులకు పాఠ్యగ్రంథాంగా నిర్ణయించబడింది. రాధేయుడు కావ్యం తెలుగు విశ్వవిద్యాలయములో పరిశోధనాంశంగా తీసుకొనబడింది. హిందీ పండిట్ గా శ్రీకాకుళం జిల్లా కురుపాం పైతరగతి పాఠశాలలో, తెలుగు పండితులుగా గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలలో, నిడుబ్రోలు జిల్లాపరిషత్ పాఠశాలలో, తురుమెళ్ళ జిల్లాపరిషత్ పాఠశాలలో సేవలందించారు. ౧౯౮౬ (1986) లో పదవీవిరమణ గావించారు, మే ౨౦౧౯ (2019) లో ఆయన స్వర్గస్తులైనారు .

Bunduluru Narayana Rao (Karshak kavi), from Guntur district, Ponnur mandal Vallabhrao Palem was born in 1925 (1925). Parents: Venkamma-Kottayya. Primary education was completed in the village of birth. Later he was educated in Hindi and graduated with a state language pravinpracharak degree. He stood first in ancient new literature of the Telugu division in the joint Madras state. He completed the language proficiency in (1955-60) in Ponnuru Bhavanarayana Samskrata College . He started writing poetry while studing. "Shanti Path" and "Radheyadu''''" were written by him. Shanti Path is decided to be a textbook for second year students for basha pravenna (Language Proficiency) in telugu. Radheyadu Kavyam has been taken up in the university as TeluguResearch subject. As a "Hindi pandit", he served in Kurupam Upper Class School in Srikakulam district, as Telugu scholar in Patibandla Seetharamaiah School in Guntur, Nidubrolu ZillaParishad School and Turumella ZillaParishad School. He retired in 1986 (1986) and became heavenly in May 2019 (2019). thankyou