Jump to content

User:Rakesh Arne1

From Wikipedia, the free encyclopedia

రాకేష్ అర్నే (Rakesh Arne) యాదయ్య సరస్వతి ల నాలుగో సంతానం చిన్నప్పటినుండి ప్రతి ఒక్క ఆటలో పాటల్లో పాల్గొనేవాడు. తను పాల్గొన్న ప్రతి ఆటలోను ఏదో ఒక బహుమతి సాదించి తన తల్లిదండ్రులకు చూపించి ఎంతో సంబరపడిపోయేవాడు. రాకేష్ తన తండ్రి యాదయ్య నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు రాకేష్ ను నీ మొట్టమొదట గురు ఎవరంటే నా తల్లిదండ్రులు నాకు మొట్టమొదటి గురువులు అని అంటాడు. రాకేష్ తండ్రి యాదయ్య తన వంతుగా సమాజ సేవ చేసేవాడు ఈ సమాజ సేవ ను బాగా గమనించిన రాకేష్ అసలు సమాజసేవ అంటే ఏంటో తన తండ్రి నుండి తెలుసుకొని తాను కూడా చదువుకుంటూనే సమాజ సేవ చేస్తున్నాడు. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు మరియు రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నాడు ఇప్పటికీ 18 సార్లు రక్తదానం చేశాడు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా జాతీయ సమాజ సేవ 2018 అవార్డు అందుకున్నారు రాకేష్ 2016వ సంవత్సరంలో ఉత్తమ జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అందుకున్నాడు అదేవిధంగా అతి చిన్న వయసులో ఆరు మంది స్కూల్ విద్యార్థులకు కేవలం మూడు గంటల్లోనే కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క మానసిక సమస్యలను తీసివేసాడు. దీనితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అతని ప్రతిభకు మెచ్చుకొని అతన్ని అభినందించింది.

అదేవిధంగా రాకేష్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అయినా

"తెలంగాణ రాష్ట్ర ప్రతిభా రత్న" అవార్డును అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య చేతులమీదుగా విశాఖపట్నంలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ మరియు వివిధ రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ మరియు తెలుగు కవుల మధ్య ఈ అవార్డు అందుకున్నాడు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో మూడు అవార్డులు మరియు రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నాడు ఇప్పటికీ 18 సార్లు రక్తదానం చేశాడు. తన మిత్రులు మీరు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల సహకారంతో రక్షా గ్లోబల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. అందులో 120 మంది వాలంటీర్లు ఉన్నారు. రాకేష్ ఇప్పటికీ రోడ్డుమీద దీనస్థితిలో ఉన్న 77 మంది వృద్ధులను వృద్ధాశ్రమం లో చేర్పించాడు. రైల్వే స్టేషన్లు బస్ స్టాప్ లో అనాధలుగా నివసిస్తూన్న బాలబాలికలను అనాధ ఆశ్రమాల్లో చేర్పించాడు.