Jump to content

User:Seetharampuram

From Wikipedia, the free encyclopedia

సీతారంపురం గ్రామం వరంగల్ జిల్లా లోని దేవరుప్పుల మండలంలోఉంది. వరంగల్ జిల్లాకి ఈ గ్రామం 53.5 km దూరంలో ఉంది.హైదరాబాద్ కి 94 km దూరంలో ఉంది. ఈ గ్రామనికి దగ్గరిలో పాలకుర్తి (11.6 k.m.) ,కొడకండ్ల (14.5 k.m.) ,లింగాలఘనపూర్(21 k.m.) ,రఘునతపల్లె(26.7 k.m.) పట్టణాలు ఉన్నవి. సీతారాంపురం దగ్గరిలొ జనగాం 27 km భువనగిరి 51 km సూర్యాపేట 62 km వరంగల్ 63 km దూరంలో ఉన్నవి.