User:Siddulagutta

From Wikipedia, the free encyclopedia

శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం, సిద్దుల గుట్ట ,కొడవటూర్ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన సిద్దుల గుట్ట,సిద్దులు నడయాడిన మహిమాన్విత క్షేత్రం,సంవత్సరానికి చింతాకు పరిమాణం పెరిగే శివ లింగం,సాక్షాత్తూ పరమశివుడు లింగ రూపం లో కొలువైన క్షేత్రం సిద్దులగుట్ట.హైదరాబాద్ కు 90 కీలోమీటర్ల దూరం లో కొలువై ఉంది.జనగామ జిల్లా బచన్నపేట మండలం కొడవటూర్ గ్రామం లో ఉన్న ఈ క్షేత్రం..బక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది.. Category:Kodavatoor Category:Telangana