User talk:తన్నీరు రమేష్/sandbox

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia
రచయిత,దర్శకుడు
Born(1987-05-15)May 15, 1987
Other namesటి ఆర్
Occupationరచయిత, దర్శకుడు
Years active2023–ప్రస్తుతం
Spouseస్వర్ణలతరమేష్
Children1
Parents
  • స్వామి (father)
  • ఎల్లమ్మ (mother)

తన్నీరు రమేష్ తెలుగు చలనచిత్ర దర్శకుడు.[1] 12-05-2023 న విడుదలైన టీ బ్రేక్ అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.[2] తన్నీరు రమేష్ దర్శకత్వంలో ప్రియాంక ఆగస్టీన్, అశోక్ దేవా, రవికుమార్ సనపల, వింజమూరి మధు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు నటించగా ఆర్ కే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

సినిమాల్లోకి ప్రవేశం[edit]

చిన్నప్పుడు తన తండ్రి అయిన తన్నీరు స్వామి గారు స్టేజి నాటకాలు ఆడుతుండేవారు. దాంతో తన్నీరు రమేష్ సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. చదువు పూర్తవగానే హైదరాబాద్ చేరుకుని అక్కడ దర్శకత్వ శాఖలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో లలో జరిగే షూటింగులను చాలా దగ్గరగా గమనిస్తూ పని నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా ఎన్నో షూటింగులను గమనించి కథ రాయడం దాన్ని సినిమాగా ఊహించడం లాంటి మెలకువలను నేర్చుకున్నాడు. తర్వాత ఒక హార్రర్ కథను రాసి తనకి పరిచితుడైన అశోక్ దేవా సహాయంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. అప్పుడు పరిచయమైన రవికుమార్ సనపల అనే అతను వీరితో కలవడంతో సినిమా నిర్మాణం రూపొందుకుంది. అలా ఎన్నో ఇబ్బందుల మధ్య టీ బ్రేక్ చిత్ర నిర్మాణం పూర్తయి 12-05-2023 తేదీన విడుదలై బడ్జెట్ లోపం వల్ల ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది.

దర్శకత్వం వహించిన చిత్రాలు[edit]

విడుదల తేది చలన చిత్రం తారగణం
12 మే 2023 టీ బ్రేక్ అశోక్ దేవా, రవికుమార్ సనపల, ప్రియాంక ఆగస్టీన్