User:Srijith2002/sandbox/2
Australian blackwood | |
---|---|
Flowering twigs of Acacia melanoxylon | |
Scientific classification | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | Angiosperms |
Clade: | Eudicots |
Clade: | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Caesalpinioideae |
Clade: | Mimosoid clade |
Genus: | Acacia |
Species: | A. melanoxylon
|
Binomial name | |
Acacia melanoxylon | |
Range of Acacia melanoxylon | |
Synonyms[1] | |
దీని శాస్త్రీయ నామము అకేషియా మెలనాక్సిలాన్. ఇది లెగ్యుమినోసే కుటుంబానికి చెందినది. దీని సాధారణ నామము బ్లాక్ వుడ్. ఈ మొక్క ఆస్ట్రేలియా - న్యూ సౌత్ వేల్స్, టాస్మానియా, విక్టోరియా నైరుతి ఐరోపా ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి.
వివరణ(Description)
[edit]ఇది సతత హరితమైన మొక్క. ఈ మొక్క దాదాపుగా 30 మీటర్ల పొడువు వరకు పెరుగును.
వర్గీకరణ(Taxonomy)
[edit]అకేషియా మెలనాక్సిలాన్ ఇసుక మట్టి, సాధారణ నేలలలో వేగంగా పెరిగే మొక్క. ఈ మొక్క పెరుగుదలకు పొడి, తేమగా ఉన్న భూములు అనుకూలం. ఇవి ఆరుబయటప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్కలు బురుద నేలల్లో పెరగుతాయి. ఈ మొక్కలు స్వసంపర్కం జరుపుకోలవు.
ప్రమాద/ విషస్వభావాలు(Known hazards)
[edit]ఇప్పటి వరకు ఈ మొక్క ప్రమాద/ విషస్వభావాలు తెలియవు.
ఆహారయోగ్యమైన ఉపయోగాలు(Edible_uses)
[edit]ఈ చెట్టు పువ్వు ఆహారంగా వినియోగించవచ్చు.
ఉపయోగాలు(Uses_notes)
[edit]ఈ చెట్టు బెరడు, మొక్క, వేరు, విత్తనం, నూనె మన అవసరాలకు ఉపయోగించవచ్చు. ఈ మొక్కలో ఉన్న ఔషధ పదార్థాలు తెలియవు. ఈ మొక్క ఆహారయోగ్య సూచి 2/5.
ఈ మొక్క ఆయుష్యయోగ్య సూచి 1/5.
ప్రచారణ(Propagation)
[edit]ఈ మొక్కల విత్తనం, పండిన పండ్లు, సగం పండిన పండ్లు ద్వారా వృద్ధి చెందుతాయి. ఈ మొక్కల సంతతిచెందే విధానము తెలియదు.
Author
[edit]ఈ డేటా రచయిత ఆర్.బీఆర్.(R.Br.).
మూలాలు
[edit]1) https://pfaf.org/user/Default.aspx 2) http://www.theplantlist.org/
వర్గం:Plants వర్గం:Plantae వర్గం:ప్లాంటే వర్గం:తెవికీ వృక్షజాలం వర్గం:అకేషియా మెలనాక్సిలాన్