Jump to content

Suprabhatam

From Wikipedia, the free encyclopedia

This is an old revision of this page, as edited by Sekharg (talk | contribs) at 12:45, 25 October 2006. The present address (URL) is a permanent link to this revision, which may differ significantly from the current revision.

Suprabhatam, literally an auspicious dawn, is a name given to Sanskrit hymns recited in the morning to awaken the Lord.

The most famous is the Venkatesa Suprabhatam recited at Tirupati to awaken Lord Balaji. The rendition by M.S. Subbulakshmi can be heard in many Tamil & Telugu houses each morning.

The Venkateswara SuprabhAtam (Morning Prayer/Song of Awakening) is attributed to have been composed at the Tirupati temple by one of Sri Ramanujacharya's disciples.

It was written around A.D. 1500 by Sri Prativadi Bhayankara Annangaracharya of Kanchipuram, who also composed Sri Ranganatha Suprabhatam. Sri Venkatesa Suprabhatam consists of four parts: Suprabhatam, Sri Venkatesa Stothram, Prapatti, and Mangalasasanam.

Below is an Telugu rendering of the suprabhatam. For correct display, please use an browser which supports Unicode.

Complete Text (Telugu)

శ్రీ వే౦కటేశ్వర సూప్రభాతమ

కౌసల్యా సుప్రజారామ పుర్వ స౦ధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దెవమహ్నికమ ॥ 1


ఉత్తి ష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళంకురు ॥ 2


మాతస్సమస్తజగతాం మధుకైటబారైః

వక్షో విహరిణి మనోహర దివ్యమూర్తె

శ్రిస్వామిని శ్రితజన ప్రియ దానశిలే

శ్రి వెంకటెశ దయతె తవ సుప్రభాతం ॥ 3


తవ సుప్రభాతం మరవిందలోచనె

భవతు ప్రసన్న మూఖచంద్రమండలె

విది శంక రెంద్రవని తాభి రర్చితె

వృషశైలనాథ దయతె దయానిధె ॥ 4


అత్య్రాదిసప్తఋషయస్సమపాస్య సంధ్యాం

ఆకాష సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయతుం ప్రపన్నాః

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ॥ 5


పంచాన నాబ్జభవ షణ్ముఖ వసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసర శుద్ది మారాత్

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 6


ఈషత్ర్వపుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుణనోహర పాలికానామ్

ఆయాతి మందమనిలః సహదివ్యగందైః

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 7


ఉన్మిల్య నేత్రయుగ ముత్తతపంజరస్థాః

పా త్రావశిష్ఠ కదళిఫల పాయసాని

భుక్త్యా సలిలమథ కేళిశుకాః పఠంతి

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 8


తంత్రి ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయ త్యనంత చరితం తవ నారదోSపి

భాషాసమగ్ర మసకృత్కర చారురమ్యం

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 9


భృంగావళి చ మకరంద రసానువిద్ద

ఝంకార గితనినదైః సహసేవనాయ

నిర్యా తు్యపాంత సరసి కమలోదరేభ్యః

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 10


యేషాగణేన వరదథ్ని విమద్యమానౌ

ఘోషాలయేషు దథిమంథన తివ్రషాః

రోషాత్కలిం విదథతే కకుభశ్చ కుంఘోభాః

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 11


పద్మిశమిత్ర శతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేశాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ || 12


శ్రీమ న్నభీష్ట వర దాఖిల లోకబంథో

శ్రీ శ్రినివాస జగదేక దయైక సింధో

శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 13


శ్రీ స్వామి పుష్కరిణికాऽऽ ప్లవ నిర్మలాంగా

శ్రేయోऽర్తినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్రహ తోతమాంగాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 14


శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం

ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 15


సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోऽ ంబునాథ పవమాన ధనాధినాథాః

బద్దాంజలి ప్రవిలస న్నిజశీర్ష దేశాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 16


ధాటీషు తే విహగరాబ మృగాధిరాజ

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 17


సుర్యిందు భౌమ బుధవాక్వతి కావ్యసౌరి

స్వర్భాను కేతు దివిష త్పరిషత్ప్రధానా

త్వద్దాస దాస పరమావధి దాసదాసాః

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 18


త్వత్పాదధుళి భరితస్ఫురితో త్తమాంగాః

స్వర్గాపవర్గ ని రపేక్ష్య నిజాంతరంగాః

కల్వాగమాకలనయాऽऽ కులతాం లభంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 19


త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వరాపవర్గపదవీం పరమాశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 20


శ్రీభూమినయక దయాదిగుణామృతాబ్థే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీమ న్ననంత గరుడాదిభి రర్చి తాంఘ్రే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 21


శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే

శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 22


కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే

కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే

కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 23


మీనాకృతేకమఠకోల నృసింహవర్ణిన్

సామిన్ పరశ్వథ తవోధన రామచంద్ర

శేషాంశరామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 24


ఏలాలవంక ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరితి హేమ ఘటేషుపూర్ణమ్

ధృత్వాऽద్యవైదిక శిఖామణయః ప్రహృష్టః

తిష్టంతి వేంటపతే తవ సుప్రభాతమ్ || 25


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో వహంగాః

శ్రీ వైష్ణవా స్సతత మర్ధిత మంగళాస్తే

ధా మాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || 26


బ్రహ్మాదయ స్సురవరా స్సమహర్షయస్తే

సంత స్సనందనముఖా స్తధయోగివర్యాః

ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తా

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 27


లక్ష్మి నివాస నిరవద్యగుణైక సింథో

సంసారసాగర సముత్తరణైక సేతో

వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 28


ఇత్ధం వృషాచలపతే రిహ సుప్రభాతమ్ ||

యేమానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం

ప్రజ్ఙాం పరార్దసులభాం పరమాం ప్రసుతే ||


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్ సమాప్తమ్


  • http://www.suprabhatam.org - Here you will find the transalation of the prayer as well as the audio in streaming and downloadable format.